తెలంగాణ బడ్జెట్ హైలైట్స్... పార్ట్-2

11-03-2015 Wed 10:56 | Both States
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇవే... * గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు * బీసీ సంక్షేమానికి రూ. 2,172 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి రూ. 5,547 కోట్లు * రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు * గ్రీన్ హౌస్ కు రూ. 250 కోట్లు * చిన్న నీటిపారుదల శాఖకు రూ. 200 కోట్లు * గిడ్డంగులకు రూ. 403 కోట్లు * మార్కెటింగ్ శాఖకు రూ. 411 కోట్లు * హాస్టళ్లకు రూ. 2,200 కోట్లు * అంగన్ వాడీ టీచర్ల జీతాలు రూ. 7 వేలకు పెంపు * అంగన్ వాడీ కార్యకర్తల జీతం రూ. 4,500కు పెంపు * గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ. 8500 కోట్లు * జిల్లా పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 50 వేలు * గ్రామీణ పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 25 వేలు * వ్యవసాయ యూనివర్శిటీలకు రూ. 416 కోట్లు * ఫ్లై ఓవర్లకు రూ. 1,600 కోట్లు * ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 8,089 కోట్లు * ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 5,036 కోట్లు * ఉస్మానియా యూనివర్శిటీకి రూ. 238 కోట్లు * రోడ్లు, భవనాలకు రూ. 4,980 కోట్లు * పంచాయతీ రాజ్ కు రూ. 2,421 కోట్లు * ఆహార సబ్సిడీకి రూ. 2,200 కోట్లు * డ్రిప్ ఇరిగేషన్ కు రూ. 200 కోట్లు * ఆసరా పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు * ఆర్టీసీకి రూ. 400 కోట్లు * రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రూ. 11,781 కోట్లు అయితే... రూ. 4,147 కోట్లు మాత్రమే వచ్చాయి * గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో 8 వేల కోట్లకు పైగా రాలేదు * హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ * ముచ్చెర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ * కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more